భారత నౌకాదళం సేవలను కూడా ఆక్సిజన్ తరలింపు కోసం వాడుతోంది. తాజాగా తొమ్మిది యుద్ధనౌకల్లో ఆక్సిజన్ సిలిండర్లు, భారీ ఆక్సిజన్ ట్యాంకర్లు, కొన్ని రకాల వైద్య పరికరాలను భారతదేశానికి వస్తున్నాయి.