ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా ఫోన్ చేశారు. ఈ ఫోన్ చేసింది ఏ రాజకీయాల కోసమో కాదు.. ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ వైరస్ విస్తరణ, నిరోధానికి తీసుకుంటున్న చర్యల గురించి చర్చించేందుకు నరేంద్ర మోడీ జగన్కు ఫోన్ చేశారు.