ఇప్పుడు రష్యాకు చెందిన సంస్థ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ను తీసుకొచ్చింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇది సింగిల్ డోస్ వ్యాక్సీన్.