తాజాగా జరిగిన స్థానిక సంస్థల్లో అఖిలేష్ యాదవ్ సమాజ్ వాద్ పార్టీ మంచి ఫలితాలు సాధించింది. అధికార బీజేపీకి దీటుగా విజయాలు నమోదు చేసింది.