వివాహం అయిన మహిళకు మంగళ సూత్రం, నల్లపూసలు, సింధూరం, మెట్టెలు తప్పని సరి. ఒక పురుషుడు వివాహితుడో కాదో తెలియడం ఎలా.. తాను వివాహితుడనని తెలియజేయడానికి పురుషుడు ప్రత్యేకంగా ఏం ధరించడు. తాజాగా ఓ వివాహంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.