కొందరు టీఆర్ఎస్ నేతలు ఈటలపై అడ్డగోలుగా విమర్శలు చేస్తూ.. ఆయనపై మరింత సానుభూతి పెంచుతున్నారు. అసలు టీఆర్ఎస్ పెట్టేటప్పటికి ఈటల లేరని కొందరు విమర్శిస్తుండటం మరీ చోద్యంగా ఉంది.