కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతమవుతున్న తరుణంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షకు ముందే హోం ఐసోలేషన్లో ఉండి.. లక్షణాల ఆధారంగా చికిత్స మొదలుపెట్టడం సరైన పద్ధతని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.