తమిళనాడు ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా జరిగాయి. సినీ నటుడు కమల్ హాసన్‌కు చుక్కెదురైంది. ఈయన స్థాపించిన పార్టీ మక్కల్ నీది మయ్యమ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఏకంగా పార్టీ అధ్యక్షుడే ఓటమిపాలు కావడంతో పార్టీ నేతల్లో తీవ్ర నిరుత్సాహం నెలకొంది.