గతేడాది చైనాలో పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికించింది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఈ వైరస్ బారినపడి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు.