ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ మోడీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని కడిగిపారేస్తూ ఓ ఎడిటోరియల్ రాసింది. సెకండ్ వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా మోడీ ఎన్నికలపై దృష్టి సారించారని.. ప్రస్తుత భారత సంక్షోభానికి నరేంద్ర మోడీ ప్రభుత్వమే కారణమని కడిగిపారేసింది.