క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే చాలా వరకూ మరణాలను అధిగమించొచ్చు..ఈ దిశగా ఓ సంచలనాత్మక విజయం నమోదు చేసింది ముంబయికి చెందిన స్టార్టప్ సంస్థ ఎపిజెనెరస్ బయోటెక్నాలజీ లిమిటెడ్.