దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. ఈ వైరస్ బారినపడి ప్రజలు పిట్టలా రాలిపోతున్నారు. ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్య లక్షల్లో నమోదు అవుతున్నాయి. ఇక దేశంలో రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉంది. ఇక కొంతమంది కరోనాని జయించిన ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.