కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోజురోజుకు ఈ వైరస్ బారినపడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా గురించి రోజుకో విషయం బయటకు వస్తోంది. తాజాగా.. కొవిడ్ గురించి నిపుణులు చెబుతున్నది మరింత ఆందోళన కలిగిస్తోంది.