మనం చిన్నగా ఉన్నపుడు చాలా కథలు వింటుంటాము. ఇక పెద్దవాళ్ళు చిన్న పిల్లలకు నీతి కథలను ఎక్కువగా చెబుతుంటారు. ఆ కథలోని నీతి ఆధారంగా కొన్ని సందర్భాలు ఎలా ఉండాలో తెలియజేస్తుంది. ఇక ఒక తొండ, పాముతో ఈ విధంగా చెబుతుంది.