కరోనా సోకినా భయపడకుండా దాని ద్వారా పెద్దగా ఇబ్బంది పడకుండా తప్పించుకునే మార్గాల గురించి అవగాహన పెంచుకోవడం ఇప్పుడు అత్యవసరం. అందుకు సంబంధించిన మూడు ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం..