వాట్సప్ వాడకం పెరిగాక ప్రజలను ఫేక్ మెస్సేజులు బాగా భయపెడుతున్నాయి. ఏది అసలో.. ఏదో ఫేకో తెలుసుకోలేని జనం.. ఈ మెస్సేజులు చదివి భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాంటి ఓ మెస్సేజ్ వాట్సాప్లో బాగా సర్క్యులేట్ అవుతోంది.