ఇప్పుడు అనూహ్యంగా పుట్ట మధును న్యాయవాది కేసులోనే అరెస్టు చేశారు. మరి ఇన్నాళ్లూ బయట తిరుగుతున్నా పట్టించుకోని పోలీసులు ఇప్పుడు ఎందుకు పుట్ట మధుని అరెస్టు చేశారు. ఇన్నాళ్లూ ఎందుకు పట్టించుకోలేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.