స్వయంగా ప్రేమ వివాహం చేసుకున్న ఇందిరా గాంధీ.. కుమారుడి స్వేచ్ఛ, సొంత వ్యక్తిత్వాన్ని ఏనాడూ అడ్డుకోలేదు. తన ఇద్దరు కుమారులకు కేవలం ఓ తల్లిగా కాక మార్గదర్శిగా నిలిచింది. రాజీవ్ వ్యక్తిత్వ రూపకల్పనలో ఆమె పాత్ర విస్మరించలేనిది.