ఒక్కసారి నమ్మితే చాలు.. ఎంతటి కష్టం వచ్చినా వెనుదిరగని జగన్ వ్యక్తిత్వానికి పునాది విజయమ్మే. తండ్రి అకాల మరణం తరువాత వైఎస్ఆర్ ప్రజలకు ఇచ్చిన మాటను బాధ్యతగా తన కొడుకు తీసుకునేలా చేయడంలో విజయమ్మ పాత్ర కీలకం.