ఈటల భవితవ్యం ఏమవుతుంది.. ఈటల కేసీఆర్ ను దీటుగా ఎదుర్కొంటారా.. లేక కేసీఆర్ ఆయన్ను సులభంగా అణగదొక్కేస్తారా.. భూముల కేసుల్లో ఈటల జైలుకు వెళ్లాల్సి ఉంటుందా.. ఇలాంటి చర్చలు ఈ వారమంతా సాగాయి.