మాతృభూమి కొరకు చాలా సంవత్సరాలు అడవిలో గడిపి పోరాడిన ధీరోదాత్తుడు. మొగలు పాదుషా అక్బర్ గుండెల్లో నిద్రించిన ధీశాలి, ధీరోదాత్తుడు, మేవారు రాజు మహారాణాప్రతాప్. ఆయన ఎన్నడూ కూడా మొఘలులకు నమస్కరించలేదు.