దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పెట్టాను అని క్లారిటీ ఇచ్చింది. ఇక ఏ రాష్ట్రంలో వల్లే లాక్ డౌన్, కర్ఫ్యూని పెట్టుకోవాలని ఆదేశించారు.