దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. ఈ వైరస్ బారినపడిన పడేవారి సంఖ్య రోజురోజుకు లక్షల్లో నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మాస్కులు వైరస్ నుంచి మనల్ని కాపాడతాయి. వ్యాక్సిన్లు కరోనా తీవ్రతను తగ్గిస్తాయి. మరి ఆక్సిజన్ ఏం చేస్తుంది?