దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు ఈ వైరాస్ బారిన పడేవారి ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిలో అధిక శాతం ఆక్సిజన్ అందక చనిపోతున్న వారే ఉంటున్నారు. అంటే కరోనా కన్నా.. ప్రాణవాయువు కొరతే ప్రధాన సంకటంగా మారిందన్న మాట.