పొరుగు రాష్ట్రాలకు వెళ్లేవారికి షాక్.. అత్యవసరంగా వెళ్లేవారు ఈ-పాస్ తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచనలు జారీ చేశారు.