తిరుపతి రుయా ఆస్పత్రిలోని కొవిడ్ ఆత్యవసర విభాగంలో ఆక్సిజన్ అందక 22 మంది వరకూ రోగులు మరణించినట్టు తెలుస్తోంది. ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలడంతో ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది.