ఓ ఆక్సిజన్ ట్యాంకర్ సమయానికి రాలేకపోవడం.. ఏకంగా 20 మందికిపైగా కొవిడ్ రోగుల ఉసురు తీసింది. కేవలం ఐదంటే ఐదు నిమిషాలు ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యంగా రావడం కారణంగా కరోనా రోగులు ఊపిరి ఆగిపోయింది. ఇది తిరుపతి రుయా ఆసుపత్రిలో జరిగిన ఘోర విషాదం.