వేల మంది ఆటిజం పిల్లల పాలిట దైవంగా మారారు శ్రీజ సరిపల్లి. ఆమె ఆటిజం పిల్లలకు చికిత్స అందించే పినాకిల్ బ్లూమ్స్ సీఈవో. హైదరాబాద్, విజయవాడ సహా అనేక ప్రాంతాల్లో ఈ పినాకిల్ బ్లూమ్స్ సేవలందిస్తోంది.