ఇప్పటికే పలువురు మావోయిస్టు నేతలు కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. వారి వైద్యం కోసం అడవుల్లో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలిసింది. అందుకే ఇప్పుడు వారు మావోయిస్టులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు.