ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభణ కారణంగా మహిళలకు అలంకరించేందుకు అవకాశం లభించడం లేదు. బయటకు వెళ్ళినా.. ఫంక్షన్లలో ఎక్కడైనా మాస్క్ ధరించాల్సిందే. దీంతో మహిళలు లిప్ స్టిక్ వేసుకోవడానికి దూరంగా ఉంటున్నారు. ఇక మరికొందరు మహిళలు మాస్క్ ధరించాల్సి వచ్చినందుకు తమలోని మరో కోణాన్ని బయటకు తీస్తున్నారు.