గతేడాది చైనా పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని అల్లకల్లోలం సృష్టిస్తుంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. సామాన్య ప్రజల నుండి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు అందరు ఈ మహమ్మారితో అల్లాడిపోతున్నారు. ఈ మహమ్మారి తగ్గుముఖం పట్టింది అనుకొనే లోపే పలు దేశాలలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది.