జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పరిస్థితులు అంత బాగోలేదనే చెప్పాలి. కేవలం కరోనా వల్లే కష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు ప్రతిపక్షాల విమర్శలు, ఇటు పలు రకాల సమస్యలతో జగన్ ప్రభుత్వం సతమతవుతుంది. అయితే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజల్లో మాత్రం జగన్ అంటే విశ్వాసం పోలేదని అర్ధమవుతుంది. అలాగే జగన్పై వచ్చే నెగిటివ్ ప్రచారాన్ని కూడా పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.