రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ప్రజలను ఈ మహమ్మారి నుండి కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేసింది. ఇక లాక్డౌన్ను కఠినంగానే అమలు చేయాలని పోలీసులకు సూచించింది.