దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎదోఒక్క రూపంలో కరోనా సోకుతూనే ఉంది.