దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వైరస్ ని అరికట్టేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చూస్తూనే ఉన్నారు. ఈ మహమ్మారి రోజురోజుకు తన రూపాంతరని అభివృద్ధి చేసుకుంటూ ఉంది.