గతేడాది చైనాలో పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని అల్లకల్లోలం సృష్టించింది. ఈ వైరస్ బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది జీవనోపాధిని కోల్పోయారు. ఇక ఈ మహమ్మారి బారి నుండి ప్రజలను కాపాడుకునేందుకు కొన్ని దేశాలలో లాక్ డౌన్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.