ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కాటుకు ప్రజలంతా బలవుతుంటే, రాజకీయాలు కూడా మంచి వేడి మీద ఉన్నాయి. నిన్ననే చంద్రబాబు మీద గుంటూరు లో మరో కేసు పెట్టడంతో మళ్ళీ ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.