ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక నిర్ణయాలతో ముందుకు సాగుతూ అన్ని రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మరో నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. ఈ మహమ్మారి కరోనా కాటుకు ఎంతోమంది బలైపోయారు. ఇలా చనిపోయిన తల్లితండ్రుల పిల్లలు అనాధలైపోయారు. వీరు ఏమిచేయాలో తెలియక అయోమయస్థితిలో ఉన్నారు.