నేటి సమాజంలో మగువులు అందంగా కనిపించడం కోసం మార్కెట్లో కనిపించే వివిధ ఫేస్ క్రీములను వాడుతుంటారు. ఇక టీవీలో కాస్మొటిక్స్ యాడ్స్, సోషల్ మీడియాలో వచ్చే బ్యూటీ టిప్స్‌ని ఫాలో అవుతూ వాళ్ళు చెప్పిన టిప్స్ ని పాటిస్తూ ఉంటారు.