మొత్తానికి కడప పేలుడు కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న ప్రతాపరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ చర్య ద్వారా దోషులు తమ బంధువులైనా వదిలేది లేదని సీఎం జగన్ పరోక్షంగా చెప్పినట్టయింది.