మంచి బలమైన ఆహారం తీసుకోండి! మీకేమి కాదు! భయమే వద్దు!! ఒక వారంలోనే తేరుకుంటారు అని భరోసా ఇస్తున్నారు. డాక్టర్ ఎమ్మెస్ రెడ్డి వీడియోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.