మన దేశంపై దుష్ప్రచారం చేసే కుట్ర జరుగుతోందా.. మన దేశ ప్రతిష్టను మంటగలిపేందుకు దీన్ని కొందరు ఉపయోగించుకుంటున్నారా.. లేక మీడియా అనవసరమైన ప్రచారంతో మన పేరు మనమే చెడగొట్టుకుంటున్నామా.. అన్న అనుమానాలు వస్తున్నాయి.