కరోనాకు ఇప్పుడు ఎక్కువగా ఇంగ్లీషు మందులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. రెమెడిసివిర్, టోలిసుజుమాబ్ కోసం పరుగులు పెడుతున్నారు. అయితే కరోనాకు ఈ ఆయుర్వేదమే మందు అంటున్నారు డాక్టర్ జిలుకర శ్రీనివాస్.