దేశంలో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తుంది. రోజురోజుకు ఈ మహమ్మారి బారిన పడేవారి సంఖ్య లక్షల్లో నమోదు అవుతున్నాయి. ఇక వైరస్ బారినపడి మృతి చెందే వారి సంఖ్య వేలలో నమోదవుతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి..