దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వైరస్ సెకండ్ వేవ్ ఇన్ఫెక్షన్ లక్షణాలను అభివృద్ధి చేస్తున్న విధానంలో మార్పును నివేదిస్తున్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. పరిశోధకులు జాబితాలో కొత్త లక్షణాలను చేర్చారు.