కరోనా వైరస్ నిర్మూలన కోసం భారతదేశం తీసుకుంటున్న జాగ్రత్తలపై ప్రపంచమంతా విమర్శల వర్షం కురిపిస్తోంది. మన దేశానికి వారంతా చెబుతోంది ఒకే ఒక్క విషయం లాక్ డౌన్ ను పూర్తి స్థాయిలో నిర్వహించండి మరియు మరింత కఠినతరంగా కొనసాగించండి. ఎందుకంటే గతంలో కరోనా మొదటి వేవ్ సమయంలో ఇంతటి ప్రమాదం లేకపోవడంతో భారత్ ప్రభుత్వం సెకండ్ వేవ్ పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రపంచదేశాలు అంటున్నాయి.