కృషి పట్టుదల ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు. టెక్నాలజీ ఆవిష్కరణలు పట్టణాల్లోనే కాదు.. పల్లెల్లోనూ ఆవిష్కృతం అవుతున్నాయి. పల్లెల్లోనూ వినూత్న ప్రయోగాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఓ యువకుడు తన తండ్రి కోసం డ్రైవర్ లెస్ ట్రాక్టర్ను రూపొందించాడు. రాజస్థాన్లోని బారన్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల యువకుడు సరికొత్త ఆవిష్కరణ చేశాడు.