అసలు దేశ జనాభా ఎంత.. దేశంతో తయారవుతున్న టీకాల సంఖ్య ఎంత.. అందరికీ టీకా ఇవ్వాలంటే ఎంత సమయం పడుతుంది. మరి అప్పటి వరకూ కరోనాతో పోరు ఎలా.. ఇలాంటి కనీస అవగాహన ఉండాల్సిన అంశాలు కూడా మోదీ ఆలోచించలేదా అనిపిస్తుంది. తాజాగా ఏపీ సీఎం జగన్ చెప్పిన లెక్కలు చూస్తే.. మోదీ నిర్లక్ష్యం ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ఇంతకీ జగన్ చెప్పిన ఆ లెక్కలేంటి అంటారా.. మీరే చూడండి..