ప్రస్తుతం అమెరికాలో దాదాపు 70 శాతం మందికిపైగా వ్యాక్సీన్ తీసుకున్నారు. వ్యాక్సీన్ల విషయంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది అమెరికా. అందుకే ఇప్పుడు అక్కడ కరోనా ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నారు.