ముస్లిములు జరుపుకునే పెద్ద పండగలలో రంజాన్ ఒక్కటి. ఈ పండగకు నెల రోజుల ముందే నుండే కఠిన ఉపాసలు ఉంటారు. ఇక ప్రతి మాసంలోను శుక్రవారం రోజున ముస్లింలు నమాజ్ చేయడం ఆనవాయితీగా వస్తూనే ఉంది. ఇక రంజాన్ మాసంలో మత పెద్దలతో నమాజ్ చేయించడం ప్రశస్తమైనది.